Pawan Kalyan PM Modi Meeting : ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ అజెండా ఏంటీ..? | ABP Desam
ABP Desam
Updated at:
11 Nov 2022 02:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖలో ఈ రోజు నుంచి ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తమిళనాడు నుంచి నేరుగా విశాఖ కు రానున్న ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ తో పాటు ఆసక్తి రేపుతున్న మరో అంశం పవన్ కల్యాణ్ తో సమావేశం.