Pawan Kalyan on YS Jagan | నాకు సలహాలిచ్చే వాళ్లు వద్దు..యుద్ధం చేసేవాళ్లు కావాలి | ABP Desam
ఎన్నికల సమయంలో తనకు సలహాలిచ్చే వాళ్లు అక్కర్లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనతో కలిసి యుద్ధం చేసేవాళ్లు కావాలంటూ జనసైనికులను ఉత్తేజపరిచారు.