Pawan Kalyan on Volunteer Issue |ఐడీ కార్డు అడిగితే కాలేజీ కార్డు చూపించిన వాలంటీర్ | ABP Desam

పవన్ కల్యాణ్ స్పీచ్ తరువాత.. డాటా సేకరణకు వచ్చిన వాలంటీర్ ను జనాలు నిలదీస్తున్నారు. ఈ వీడియోను జనసేనకు సంబంధించిన ఓ సోషల్ మీడియా టీమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola