Pawan Kalyan on Telangana Politics |తెలంగాణలో జనసేన పోటీపై పవన్ క్లారిటీ | ABP Desam
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోతే దాని ఇంపాక్ట్ తెలంగాణపై పడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన NRI గల్ఫ్ విభాగంతో భేటీ ఐన పవన్... తెలంగాణలో పోటీపై క్లారిటీ ఇచ్చారు.