Pawan Kalyan on Srikalahasti CI Anju Yadav | అంజూ యాదవ్ పై తిరుపతి ఎస్పీకి పవన్ ఫిర్యాదు | ABP
ABP Desam
Updated at:
17 Jul 2023 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ ఫిర్యాదుతో ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించి.. అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.