Pawan Kalyan on Police : సెక్షన్ 30 కారణం చెప్పి యాత్ర ఆపాలనకున్నారు | ABP Desam
తన వారాహి యాత్రపై పోలీసులు ఆంక్షలు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. సీఎం జగన్ మాట తప్పినా...జనసేన షణ్ముఖ వ్యూహంలో అమరావతే రాజధాని అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.