Pawan Kalyan On Home Minister Vanitha Comments:ఎవరు కారణమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు|ABP Desam
Amalapuram నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని Janasena అధినేత Pawan Kalyan అన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరిన పవన్ కల్యాణ్...ప్రభుత్వ అసమర్థతను జనసేన పై రుద్దొద్దంటూ Home Minister వ్యాఖ్యలను ఖండించారు.