Pawan Kalyan on Elections : కత్తిపూడి బహిరంగసభలో వారాహి నుంచి పవన్ కళ్యాణ్ | ABP Desam
కత్తిపూడి వారాహి యాత్ర బహిరంగసభలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలపై మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ అడుగుపెడతానని ఎవరు ఆపుతారో చూస్తానని సవాల్ విసిరారు.