Pawan Kalyan on CM Jagan : జగన్ అండ చూసుకుని రెచ్చిపోయే వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ | ABP
జగన్ అండ చూసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది తనపై అదేపనిగా బూతులు ప్రయోగిస్తున్నారని..వాళ్లందరికీ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్