Pawan Kalyan on CM Jagan : ఏలూరు వైసీపీ వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు | ABP Desam

ఏలూరు వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ సీఎం జగన్ ను ముఖ్యమంత్రి గారు అని పదవికి గౌరవమిచ్చి పిలిచేవాడినని..ఇకపై జగన్ అంటూ ఏకవచనంతోనే సంబోధిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని అన్నారు పవన్ కళ్యాణ్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola