Pawan Kalyan Meets Chandrababu |చంద్రబాబు, పవన్ కలయిక పై జనసేన, టీడీపీ నాయకులు ఏమంటున్నారు..! | ABP
రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొత్తులను ఖరారు చేశారు. దీనిపై జనసేన, టీడీపీ నాయకుల రియాక్షన్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకోండి..!