Pawan Kalyan Meeting With Tenali Leaders: మనోహర్ ను ఎలాగైనా గెలిపించాల్సిన బాధ్యత మీదే.!
ABP Desam
Updated at:
02 Aug 2023 09:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళగిరి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్... తెనాలి నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ తెనాలిలో గెలవాల్సిందేనని, మనోహర్ లాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాల్సిందేనన్నారు.