Pawan Kalyan Life is in Threat : ఉమ్మడిగోదావరి జిల్లాల సమావేశంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు | ABP Desam

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందన్న పవన్..తనను చంపటానికి సుపారీ ఇచ్చారని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola