Pawan Kalyan Konaseema Tour : పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి..సంచులు పంచారు | DNN | ABP Desam
వర్షాలు పడే అవకాశం ఉందని తెలిసినా..ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేసిన ప్రభుత్వ వైఫల్యమే ఈ రోజు రైతుల కన్నీళ్లకు కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించిన ఆయన...తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.