Pawan Kalyan Hectic Schedule: సెప్టెంబర్ ద్వితీయార్ధం నుంచి పవన్ ఫుల్ బిజీ..!
పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొన్నేళ్లుగా సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిసిందే. ఇప్పుడు డిసెంబర్ దాకా ఆయనకు హెక్టిక్ షెడ్యూల్ ఉండబోతోందని తెలుస్తోంది.