Pawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP Desam

Continues below advertisement

Pawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో ఈ నియోజక వర్గం పై అందరి దృష్టి పడింది... ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు...? యూ.కొత్తపల్లి గ్రామంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది..? ABP దేశం అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram