Pawan Kalyan Fire on YSRCP | వైఎస్సార్సీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం | ABP Desam
గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేతలపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తనకు అక్కతో సమానం అని, వైఎస్సార్సీపీ నేతలు తన అక్కని అవమానించారని అన్నారు.