Pawan Kalyan Expressed Grief on the Plight of Farmers: రైతులను త్వరలోనే పరామర్శిస్తా | ABP Desam

Continues below advertisement

Andhra Pradesh లో పంట నష్టాలతో రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరమని Janasena President Pawan Kalyan అన్నారు. వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదని విమర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram