Pawan Kalyan Clearing Route For Ambulance |భారీ రద్దీలోనూ అంబులెన్స్ కు రూట్ ఇచ్చిన జనసైనికులు |ABP
పవన్ కల్యాణ్ బహిరంగ సభతో భీమవరం అంబేద్కర్ సెంటర్ జనాలతో కిక్కిరిసిపోయింది. భారీ జనసంద్రంలోనూ... అంబులెన్స్ కు రూట్ క్లియర్ చేశారు జనసైనికులు.