Pawan Kalyan Chandrababu Bhogi Celebrations: అమరావతిలో ఉమ్మడిగా భోగి జరుపుకున్న పవన్, బాబు

'తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరిట ఉమ్మడి భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఇరుపార్టీల అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola