Pawan Kalyan Arrest | పవన్ కల్యాణ్ కు ఏపీ పోలీసుల అడ్డంకులు...అర్ధరాత్రి అసలేం జరిగింది? | ABP Desam
Continues below advertisement
పవన్ కల్యాణ్ ను రోడ్డుపై ఆపడం పోలీసులకు తలకు మించిన భారం. ఈ మాట మరోసారి రుజువైంది...! పవన్ పర్యటనను పోలీసులు అర్ధరాత్రి అడ్డుకోవడం.. జనసైనికులు అడ్డుపడటం.. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకోండి.
Continues below advertisement