Pawan Kalyan Announces Janasena Seats : టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తోందన్న పవన్ కళ్యాణ్ | ABP
రిపబ్లిక్ డే రోజు ప్రసంగం లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై చిరు కోపాన్ని ప్రదర్శించిన పవన్ జనసేన పోటీ చేయబోయే రెండు అసెంబ్లీ స్థానాలను ముందుగానే ప్రకటించారు.