Pawan Kalyan Angry on TDP Alliance : పొత్తు ధర్మాన్ని మీరారంటూ టీడీపీ పై పవన్ ఫైర్ | ABP Desam

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే ప్రసంగంలో టీడీపీ టార్గెట్ గా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మాన్ని మీరి టీడీపీ సీట్లు తనకు నచ్చినట్లుగా ప్రకటించుకుంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కోపానికి అసలు కారణాలంటో ఈ వీడియోలో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola