Pawan Kalyan About volunteers System | వాలంటీర్ల డాటా FOA కంపెనీకి వెళ్తుందంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు
Continues below advertisement
వాలంటీర్ల పై తప్పుడు ఆరోపణలు చేశారని పవన్ కల్యాణ్ పై కేసుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తనదైన శైలిలో పవన్ కల్యాణ్ స్పందించారు.
Continues below advertisement