Pawan Kalyan About Blade Batch: పిఠాపురం నాయకులతో భేటీలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
01 Apr 2024 07:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్... అందరికీ ఫొటోలు ఇవ్వడంలో తన ఇబ్బంది ఏంటో చెప్పారు.