Pawan Kalyan About BJP Alliance | బీజేపీని పక్కన పెట్టి టీడీపీతో ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమైన పవన్
Continues below advertisement
రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వం అని పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొట్టి చెప్పారు. ఇక్కడే అందరికి ఓ డౌట్ వస్తుంది. జనసేన ప్రస్తుతం పొత్తులో బీజేపీ పేరు ప్రస్తావించలేదేంటీ..? అని.
Continues below advertisement