అన్వేషించండి

Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం

పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఊరుకు అసలు గుర్తింపు ఉండదు. ఏ మౌలిక సదుపాయాలు ఉండవు. అలాంటి ఊళ్లు మన్యంలో చాలా ఉంటాయి. అలాంటి గ్రామం  పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ఉన్న పందులవానివలస గ్రామం దశాబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. అత్యంత వెనుకబడిన గిరిజన తెగలైన PVTG అంటే విశేషంగా వెనుకబడిన గిరిజన సమూహాలు. వారి అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు, ప్రత్యేక పథకాలు కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పందులవానివలస ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. సుమారు 40 గదబ గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో దశాబ్దాలు గడుస్తున్నా కనీస మౌలిక వసతులు కరువై గిరిజనులు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
 
గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడమే కాకుండా తాగునీరు, విద్యుత్, వైద్యం, విద్య, డ్రైనేజీ వంటి కనీస అవసరాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఎవరైనా మృతి చెందితే స్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా దారి లేకపోవడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో బురదబాటల్లో శవాలను మోసుకెళ్లాల్సి వస్తోంది.  అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా రవాణా సదుపాయం లేక నరకం చూస్తున్నామని వాపోతున్నారు.

 
ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు, బిలియన్ల నిధులు నిజంగానే ప్రతి PVTG కుటుంబానికి చేరుతున్నాయా లేదా అని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవసరం  ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి పందులవానివలస గ్రామాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. తక్షణమే పక్కా రహదారి, మంచినీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించి, గిరిజనులకు పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని  కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
Vijayawada Police: విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget