Parvathipuram Collector Cycle Tour: సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్ పై కలెక్టర్ పర్యటన | ABP Desam
Continues below advertisement
Parvathipuram Manyam జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్... సైకిల్ ఎక్కి మరీ పార్వతీపురంలో పర్యటించారు. పట్టణంలోని సమస్యలు పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యల గురించి ఓ అవగాహనకు వచ్చారు.
Continues below advertisement
Tags :
Parvathipuram ParvathiPuram Collector Parvathipuram Collector Nishant ParvathiPuram Manyam District Collector On Cycle