Paritala Sriram on Chandrababu Arrest | పోలీసుల కళ్లుగప్పి గోడ దూకిన పరిటాల శ్రీరామ్.. | ABP Desam
ABP Desam
Updated at:
11 Sep 2023 12:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపరిటాల శ్రీరామ్ గోడ దూకడమేంటీ..! ఎందుకీ పరిస్థితి అనుకుంటున్నారా..! చంద్రబాబు అరెస్టు తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు టీడీపీ సిద్ధమైంది. ఈ తరుణంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి గోడ దూకి ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరుకున్నారు.