Paritala Sriram Interview | పరిటాల రవి చనిపోలేదంటున్న పరిటాల శ్రీరామ్ | ABP Desam
ధర్మవరం సీటు కూటమి పొత్తుల్లో భాగంగానే బీజేపీకి వెళ్లిందని..సత్యకుమార్ గెలుపు కోసం తామంతా కలిసి మెలిసి పనిచేస్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. పరిటాల రవి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లటంతో పాటు రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు ఆశయాల మేరకు పనిచేస్తామంటున్న పరిటాల శ్రీరామ్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.