Parawada Pharma Fire Accident : పరవాడ ఫార్మా కంపెనీలో ప్రమాదం | DNN | ABP Desam
అనకాపల్లి జిల్లా పరవాడలో అగ్నిప్రమాదం జరిగింది. లారెస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరగటంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. ఐదు మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాదం జరగాటనికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.