Pandit RaviShankar Tirupati Visit: తిరుపతి పర్యటనలో ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్| ABP Desam
Tiruchanuru Padmavathi అమ్మవారి ఆలయాన్ని Pandit Ravi Shankar దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద Manchu Mohan Babu రవిశంకర్ కు ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను ఇరువురికీ అందచేశారు