Panchakarla Ramesh Joins Janasena : పవన్ కళ్యాణ్ ను కలిసిన విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు | ABP
విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరే విషయమై క్లారిటీ ఇచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాత పార్టీలో చేరికపై పంచకర్ల రమేష్ మాట్లాడారు.