Panchakarla Ramesh babu Joins into Janasena |జనసేనలో చేరడానికి పంచకర్ల రమేశ్ బాబు ఆసక్తి | DNN | ABP
విశాఖ నగర వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్ బాబు..జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ ను కలిసి జనసేనలో చేరే అవకాశం ఉందని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు.