Palnadu Fight Between ysrcp and tdp | పల్నాడులో ఆగని హింస.. వైసీపీ కార్యకర్తలపై దాడులు | ABP Desam
Continues below advertisement
Palnadu Fight Between ysrcp and tdp | ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ.. ఇంకా పల్నాడులో మంటలు చల్లారట్లేదు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం కొత్త గణేషన్ పాడు గ్రామంలో టీడీపీ వెర్సస్ వైసీపీ కార్యకర్తల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.
Continues below advertisement