Palle Raghunatha Reddy Interview : పుట్టపర్తిలో టీడీపీ గెలుపు ఖాయమంటున్న పల్లె రఘునాథరెడ్డి | ABP

వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించటం ఖాయమన్నారు మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి. పుట్టపర్తి టికెట్ పైనా తన అభిప్రాయాలను ఏబీపీ దేశంతో పంచుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola