Palakonda Bundh: శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజన్ లో నేడు బంద్| ABP Desam

Srikakulam జిల్లా Palakondaను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ రెవెన్యూ డివిజన్ పరిధిలో Bandh నిర్వహిస్తున్నారు. ప్రత్యేక జిల్లా డిమాండ్ తో వ్యాపార, విద్యాసంస్థలు బంద్ కు సహకరిస్తూ దుకాణాలు, విద్యాసంస్థలకు మూసేసి డిమాండ్ కు మద్దతు పలికాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola