Padma Vibhushan For Venkaiah Naidu | నాడు రెండో అత్యున్నత పదవి, నేడు రెండో అత్యున్నత పురస్కారం |
Padma Vibhushan For Venkaiah Naidu :
దేశంలోనే రెండో అత్యున్నత పదవిని సమర్థవంతంగా నిర్వహించిన వెంకయ్య నాయుడిని ... దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. 2024కుగా కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకయ్య నాయుడుకు అవార్డు వచ్చింది.