MLA Teacher: టీచర్ రాలేదని ఎమ్మెల్యే ఆగ్రహం.. విద్యార్థులకు పాఠాలు
చింతపల్లి మండలం బౌర్తి గ్రామంలో ఉపాధ్యాయుడు గైర్హాజరుపై పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను అడిగి రోజువారి పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపై విద్యార్థులకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాఠాలు బోధించారు.