Oppositions Criticize Govt Flood Relief Program: శివారు ప్రాంతాలకు సాయం అందట్లేదని ప్రతిపక్షాల విమర్శ
కోనసీమలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గోదావరి జిల్లా టీచర్ల ఎమ్మెల్సీ ఐవీ వెంకటేశ్వరరావు పర్యటించారు. ప్రభుత్వ సాయం అందరికీ పూర్తిగా అందట్లేదని విమర్శిస్తున్న వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్.