నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ ఏపీలో ఒమిక్రాన్ భయం..! |
Continues below advertisement
అమెరికా, యుఏఈల నుంచి వచ్చిన చెరో ఇద్దరికీ.. నైజీరియా, కువైట్, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక్కొక్కరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు వెల్లడి.విదేశాల నుంచి వచ్చి ఓమిక్రాన్ బాధితుల్లో ముగ్గురు కాంటాక్టులకు సోకిన ఓమిక్రాన్.తూర్పు గోదావరి, అనంత జిల్లాల్లో బాధితులకు సన్నిహితంగా ఉన్న వారికి సోకిన ఓమిక్రాన్.ఏపీలో తొలిసారిగా కాంటాక్ట్ స్ప్రెడింగ్ ఓమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు భావిస్తున్నారు.
Continues below advertisement