Old Lady Problems: తాడేపల్లిలో తన భూమి ఆక్రమించారని వైసీపీ నాయకులపై వృద్ధురాలి ఆరోపణ | ABP Desam

Continues below advertisement

Guntur జిల్లా Tadepalli లో YCP నాయకుడు అనిల్ తన స్థలాన్ని కబ్జా చేశారని ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతం అయ్యారు. తన భూమిని ఆక్రమించారేంటని ప్రశ్నించేందుకు వస్తే.... దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంకా న్యాయం జరగలేదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram