Officer Takes Alcohol in Govt Guest House: కెమెరాకు చిక్కిన నూజివీడు ప్రభుత్వ అధికారి | ABP Desam
Continues below advertisement
Krishna జిల్లా Nuziveedu ప్రభుత్వ Guest House లో Divisional Panchayati Raj Executive Engineer మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. మీడియా రాకతో ముందు బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నారు. ఓ కాంట్రాక్టర్ తో బిల్లుల విషయంలో కుమ్మక్కై గెస్ట్ హౌస్ లో మద్యం సేవిస్తుండగా... మీడియా ప్రతినిధులు వెళ్లటంతో కెమెరాకు చిక్కారు.
Continues below advertisement