Odisha Train Accident Reactions |ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన ప్రయాణికుల రియాక్షన్స్ | DNN | ABP
ఒడిశా రైలు ప్రమాదాన్ని తలచుకుంటేనే భయం వేస్తోందని అందులో నుంచి బయటపడిన ప్రయాణికులు చెబుతున్నారు. విజయవాడకు చేరిన పది మంది ప్రయాణికులకు..ఏపీ సర్కార్ వారి గమ్యస్థానాలకు చేర్చే ఏర్పాట్లు చేసింది.మరీ వారి రియాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం రండి