Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంతో.. విశాఖ రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఎలా ఉందంటే..? |
Continues below advertisement
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐతే.. ఈ ఘటన వల్ల విశాఖ రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఎలా ఉంది..? ఏయే రైళ్లు రద్దు అయ్యాయి..? ప్రయాణికుల రియాక్షన్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం...!
Continues below advertisement