Odisha Robbery Gang: చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో దొంగల ముఠా అరెస్ట్| ABP Desam
Visakha Agency టార్గెట్ లో దారిదోపిడీలకు పాల్పడుతున్న Odisha దొంగల ముఠాను Chintapally Police లు అరెస్ట్ చేశారు. మొత్తం పన్నెండు మంది దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు..వీరి నుంచి మూడు పిస్టోళ్లను స్వాధీనం చేసుకున్నారు.