No Water For Crops In Kakinada AK Mallavaram: కాకినాడ జిల్లాలో నెర్రెలు వారిన భూములు

Continues below advertisement

నెర్రెలు వారిన భూమి. ఇది చూస్తే ఏళ్ల తరబడి మనకు గుర్తొచ్చేది రాయలసీమ. కానీ ఈ విజువల్స్ రాయలసీమ కాదు... ఎప్పుడూ పచ్చగా ఉండే కోనసీమ దగ్గరలోని ఓ గ్రామంలో విజువల్స్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని ఏకే మల్లవరంలోని పొలాలు ఇలా బీటలు వారాయి. అది కూడా వానాకాలంలో ఇలాంటి వింత పరిస్థితి నెలకొంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola