No Ticket For Kesineni Nani : కేశినేని నానికి విజయవాడ ఎంపీ టిక్కెట్టు ఇవ్వట్లేదా.? | ABP Desam

Continues below advertisement

బెజవాడ రాజకీయాల్లో మరోసారి హీట్ జనరేట్ అయ్యింది. విజయవాడ ఎంపీ టికెట్ ను మరోసారి ఆశిస్తున్న కేశినేని నానికి టీడీపీ షాక్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా నానినే ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram