No Salaries For Teachers In Andhra Pradesh: జీతాల్లేక ఏపీలో టీచర్ల దుస్థితి
Continues below advertisement
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటుంటే... ఏపీలో తమకు జీతాలు కూడా లేని స్థితి నెలకొందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపిస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే స్పందించి జీతాలు పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
Continues below advertisement