Nimmala Rama Naidu Warning to CM Jagan |వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా...యువగళం ఆగదు.. ఆగనివ్వం | ABP
2019కి ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని..తాము తలచుకుంటే జగన్ అడుగు ముందుకు వేసేవారా..? అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం దమ్ముంటే తమ సవాళ్లకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.